Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
cheppukondichooddaam

ఈ సంచికలో >> కథలు >> చెప్పుకోండి చూద్దాం

cheppukondichooddam

ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టగలరేమో ప్రయత్నించి చూడండి. విలక్షణ నటుడు అనదగ్గ రీతిలో విభిన్న చిత్రాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించిన యంగ్‌ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. లక్‌ ఎప్పుడోగానీ పలకరించకపోవడమొక్కటీ పక్కన పెడితే, ‘మంచి నటుడు’ అనే ప్రశంసలు ఇతనికి కోకొల్లలు. ఇంత చెప్పాక కూడా ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ చెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని కథలు
prabhas bolly wood entry