Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
Manishini batikinchedi shwasa kaadu aasha: bhaskarabatla

ఈ సంచికలో >> సినిమా >>

విచిత్రాల వంశీ

vichitrala vamshi

"మెళ్ళో ఓ తాడు,
దానికి వ్రేలాడే బ్లేడు;
వారెవా! అంటున్నాడు,
చూసిన ప్రతివాడు!
"

దర్శకుడు వంశీ తన చిత్రాల్లో విచిత్రాలు చూపించడం మామూలే. ప్రత్యేకించి హీరొయిన్ల విషయంలో ఆయనకి ఎందుకో 'ప్రత్యేక' శ్రధ్ధ చాలా ఎక్కువ. తాను తీస్తున్న కొత్త చిత్రంలో హీరోయిన్ నికితా నారయణ్ కి మెడలో బ్లేడు వేసి ఇలా ఫొటోలు విడుదల చేసారు. ఆమె మెడలో బ్లేడుని మాత్రమే చూపిస్తున్నా రసికులు ఆమె కళ్ళల్లో ఉన్న బ్లేడుల్లాంటి చూపుల్ని కూడా చూసి ఆస్వాదిస్తున్నారట!

మరిన్ని సినిమా కబుర్లు
1000 abaddala Teja