Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
chiru in trivikram direction

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam


ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టగలరేమో ప్రయత్నించి చూడండి. ఆ నవ్వులోని అందం తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఓ ప్రముఖ హీరోయిన్‌ చిన్ననాటి ఫొటో ఇది. హిందీ, తమిళ ప్రేక్షకులకీ సుపరిచితురాలే. ఇంకా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని 'క్లిక్‌'మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు