Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
me with rallabandi - sirasri

ఈ సంచికలో >> శీర్షికలు >>

Happy Ugadi

చింతకాయ - చిన్న చేపలు - -

కావాల్సిన పదార్థాలు :
చిన్న చేపలు, చింతకాయ(ఉడకబెట్టినది), వెల్లుల్లిపాయ ముద్ద(పసుపు,పచ్చిమిర్చి,వెల్లుల్లి,ఉప్పు,జీలకర్ర), కారం


తయారు చేసే విధానం:
ముందుగా గిన్నెలో నూనె వేసి అది వేగాక, ముందుగా తయారు చేసుకున్న వెల్లుల్లి ముద్దను వేసి కలపాలి. చేపలను వేయాలి. తరవాత ఉడకబెట్టిన చింతకాయ పులుసును పోయాలి. బాగా మరుగుతున్న పులుసులో సరిపడినంత కారం వేసి మంట చిన్నదిగా ఉంచి అయిదు నిముషాలు ఉడకనివ్వాలి. అంతే....వేడి వేడి చింతకాయ-చిన్నచేపల పులుసు రెడీ....

మరిన్ని శీర్షికలు
jaya jayadevam