Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope march 27th to april 2nd

ఈ సంచికలో >> శీర్షికలు >>

బీరకాయ - మొక్కజొన్న - పి . శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు:
బీరకాయలు
మొక్కజొన్నలు (స్వీట్ కార్న్)
పచ్చిమిర్చి
కరివేపాకు
ఉల్లిపాయలు
పసుపు
కారం

తయారు చేసే విధానం: ముందుగా బాణలిలో నూనె వేసి తరువాత మొక్కజొన్నలు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పసుపు, కరివేపాకు వేసి కలపాలి. తరువాత బీరకాయ ముక్కలను వేసి తగినంత ఉప్పు, కారం వేసి 5 నిముషాలు మూత పెట్టాలి.   బీరకాయలు అన్ని కాయగూరల కంటే తొందరగా ఉడుకుతాయి.


అంతేనండీ...  బీరకాయ మొక్కజొన్న రెడీ...

మరిన్ని శీర్షికలు