Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

నా పాట - 10

పవన్ కళ్యాణ్ పాటలంటేనే పవర్ ప్రవహిస్తుంది.... ఆ మ్యూజిక్...స్టెప్స్....అబ్బో..వినేవారిని కుదురుగా కూర్చోనివ్వవు... అన్నిటికంటే ముందు ఆ పాట సాహిత్యం ముఖ్యం....అసలు పవన్ ఒక పాటకి సాహిత్యాన్ని, రచయితను ఎలా ఎన్నుకుంటారు...వారిలోని భావాలను తమ పాటకెలా మలుచుకుంటారనే ఆసక్తి చాలామందికుంటుంది....గుడుంబా శంకర్ చిత్రానికి గానూ లె..లె..లే....ఇవ్వాళే మనదేలే.. పాట రచన...అందుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఈవారం నా పాట శీర్షికలో అందిస్తున్నారు చంద్రబోస్ గారు....చూడండి....

మరిన్ని సినిమా కబుర్లు
cini churaka