Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
dastoree tilakam

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆలు - కాప్సికం - పి . శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు:
ఆలుగడ్డ, క్యాప్సికం, అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు

తయారుచేసే విధానం:

ముందుగా బాణలిలో నూనె వేసి అందులో ఉల్లిపాయలు, పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద కొద్దిగా వేయాలి. తరువాత తరిగిన క్యాప్సికం, బంగాళ దుంప ముక్కలను కూడా వేసి బాగా కలపాలి. తరువాత ఉప్పు, కారం సరిపడినంత వేయాలి. ఈ మిశ్రమం బాగా వేగిన తరువాత క్యాప్సికం, బంగాళ దుంప   ముక్కలు మునిగేంత వరకు పోయాలి. ఇలా 5 నిముషాలు మూతపెట్టి నీరంతా మగ్గేవరకూ  ఉడికించాలి.  అంతేనండీ ఆలు క్యాప్సికం రెడీ... 

మరిన్ని శీర్షికలు