Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

నా పాటా 11 - నువ్వు చుడు చుడాకా పో - ఒకాటో నో కుర్రాడు

 ప్రేమ పాటలు రాయడం లో ఒక్కొక్క రచయితది ఒక్కో శైలి. నువ్వు చాలా బాగున్నావు. నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకిష్టం పాట భావం మొత్తం ఇదే అయినప్పటికీ అల్లడానికి పదాలు శ్రావ్యమైన బాణీలు కూర్చడం లోనే పాట మనుగడ ఆధారపడి వుంటుంది. ప్రేయసి నుంచి తిరస్కారమెదురైనా, ఆమె ఒక్క చూపుకైనా నోచుకోకున్నా తన ప్రేమలో ఎలాంటి మార్పు వుండదని భావాన్ని వ్యక్తం చేస్తున్న చంద్రబోస్ గారి పాట ఒకటో నంబర్ కుర్రాడు చిత్రం లోని "నువ్వు చూడూ చూడకపో నే చూస్తూనే వుంటా" పాట విశేషాలు ఈ వారం నా పాట లో మీకోసం

మరిన్ని సినిమా కబుర్లు
Interview with allu arjun