Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
humor interview

ఈ సంచికలో >> శీర్షికలు >>

బీరకాయ - మొక్కజొన్న - పి . శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు:

బీరకాయలు, మొక్కజొన్నలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కారం, ఉప్పు, పసుపు,

తయారుచేసేవిధానం:  ముందుగా బాణలి లో నూనె వేగాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు కరివేపాకు, మొక్కజొన్నలు వేసి కలిపి తరువాత బీరకాయ ముక్కలను, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టాలి. 10 నిముషాలవరకు ఉడికించాలి. అంతే బీరకాయమొక్కజొన్న రెడీ...!

మరిన్ని శీర్షికలు