Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
our talent in bollywood

ఈ సంచికలో >> సినిమా >>

రకుల్‌ గ్లామర్‌ సూపరో సూపర్‌

super rakul glamour

గ్లామర్‌తో ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ఫేం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తెలుగు తెరపై ఇంకో కమర్షియల్‌ హిట్‌తో పండగ చేస్కోడానికి సిద్ధమైపోయింది. రామ్‌, రకుల్‌ జంటగా వస్తున్న సినిమా పేరే ‘పండగ చేస్కో’. ఈ సినిమాలో రకుల్‌ ఇంతకు ముందుకన్నా గ్లామరస్‌గా కనిపిస్తోందని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. ఆడియన్స్‌లో కూడా ‘పండగ చేస్కో’ పోస్టర్స్‌ కిక్‌ ఎక్కిస్తున్నాయి. రకుల్‌ ప్రెస్టీజియస్‌ మూవీస్‌ చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతోంది. ఎన్టీయార్‌తో ఓ సినిమా చేస్తున్న రకుల్‌, రామ్‌చరణ్‌ సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తుంది. మహేష్‌ సినిమాకి కూడా కమిట్‌ అయ్యింది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. తెలుగులో ఇప్పుడు బిజీయెస్ట్‌ హీరోయిన్‌ ఎవరంటే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేరే విన్పిస్తోంది. గ్లామర్‌ డాల్‌ అని ఎవరైనా అంటే ఆనందంగా ఆ కామెంట్‌ని స్వీకరిస్తానని అంటుంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.

మరిన్ని సినిమా కబుర్లు
manchu family wedding bells