Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
manchu family wedding bells

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondichooddaam

ఫొటోలోని చిన్నారిని గుర్తు పట్టగలరేమో ప్రయత్నించి చూడండి. అగ్రహీరోయిన్‌ చిన్ననాటి ఫొటో ఇది. తన అందంతో అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తున్న ఈ సుందరి, యువ హృదయాల్ని కొల్లగొట్టేస్తూ సంచలన విజయాల్ని అందుకుంటోంది. పొడుగు కాళ్ళ సుందరిగానూ ఈమె గురించి చెబుతారు. ఇంత హింట్‌ ఇచ్చినా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు