Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
shivaji was  feel alone

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondichooddaam

ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్న కుర్రాడు నేడు ఓ స్టార్‌ హీరో. మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌. వివాదాలు ఇతనికి కొత్త కాదు. ఓ వివాదంలో జైలు శిక్ష అనుభవించిన ఇతగాడు ఇంకో వివాదంలో జైలు శిక్ష అనుభవించవలసి ఉంది. స్టార్‌డమ్‌ వచ్చినట్టే వచ్చి చేజారి, తిరిగి ఇదివరకటి స్టార్‌డమ్‌కి పదింతల స్టార్‌డమ్‌ అతని సొంతమైంది. ఇంత హింట్‌ ఇచ్చాక అతనెవరో కనుక్కోవడం తేలిక అయినా కనుక్కోలేకపోతే ఆలస్యం చెయ్యొద్దు. కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు