Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
swami malai

ఈ సంచికలో >> శీర్షికలు >>

కార్టూనిస్టులతో తుంటర్వ్యూలు - ...

అన్నీ అబద్ధాలే చెప్తానని పక్కింటి గీత మీద ప్రమాణం చేస్తారా?

అన్నం శ్రీధర్ బాచి గారు మీరేనని అందరూ అనుకొంటున్నారట?

కొన్ని నమస్కారాలున్నాయి...కొంటారా?

లాలూ ప్రసాద్ యాదవ్ దాణా స్కాం మరుగున పడి చాలారోజులయింది కదా, ఇంకా మీరెందుకు భయపడుతున్నారు?

మీరు చాలా అజాగ్రత్తగా కార్టూన్లు గీస్తారట?

మీరేం మర్చిపోయారో మీకైనా గుర్తుందా?

ఇంకా ఎన్ని కార్టూన్లు గీయకుండా వదిలేసారు?

నవీన్ పట్నాయక్, అమితాభ్ బచ్చన్, అరవింద్ కేజ్రివాల్, మాధురీ దీక్షిత్, వీళ్ళందరిలో ఎవరైనా మిమ్మల్ని కార్టూన్స్ గీయమనై బెదిరించారా?

మీలో ఎవరెవరున్నారు?

ఎందుకు కొత్త సంగతులు చెప్తున్నారు?

మీ కార్టూన్లపై మీ అభిప్రాయం?

ముప్పయ్యేళ్ళుగా కార్టూన్లు గీస్తున్నారు కదా, ఎన్నేళ్ళుగా కార్టూన్లు గీస్తున్నారు?

మీ కార్టూన్లతో ఏమేం చెయ్యొచ్చు?

బొంబాయి పేరు ముంబై గా మార్చడానికి మీ కార్టూన్లే కారణమని భావిస్తున్నారా?

మన పురాణాలలో మీ కార్టూన్ల ప్రసక్తి ఎక్కడ వచ్చిందో చెప్పగలరా?

మీ కార్టూన్ల వివరాలు ఎప్పుడు వెల్లడిస్తారు?

ఎండలు మండిపోతున్నాయి కాస్త మీ కార్టూన్లతో తగ్గించొచ్చు కదా?

ఇంకెందుకు వాదిస్తున్నారు?

ఆన్సర్లు అయిపోయాయేమో మీ బ్యాగులో చూసి చెప్తారా?

మరిన్ని శీర్షికలు
Gasagasalu (Poppy Seeds) Curry - గసగసాల కూర