Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
padyam-bhavam

ఈ సంచికలో >> శీర్షికలు >>

బీరకాయ పచ్చడి - -

కావలిసిన పదార్ధాలు: బీరకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, పసుపు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, శనగపప్పు

తయారుచేసేవిధానం: ముందుగా బాణలిలో నూనె వేసి ముందుగా జీలకర్ర వేసి తరువాత బీరకాయలను వేసి ఉప్పు, పసుపు వేసి అవి మగ్గేవరకూ మూతవుంచాలి. ఆ తరువాత అది చల్లారాక మిక్సీలో వెల్లుపాయలు, కొత్తిమీర తయారుచేసి ఈ బీరకాయ మిశ్రమాన్ని వేసి మెత్తగారుబ్బుకోవాలి. తరువాత  మళ్ళీ బాణలిలో నూనె వేసి ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఈ పోపును  రుబ్బిన బీరకాయ ముద్దలో వేసి కలపాలి. అంతే బీరకాయ పచ్చడి  రెడీ... 

మరిన్ని శీర్షికలు