Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yuva

ఈ సంచికలో >> శీర్షికలు >>

జయజయదేవం - జయదేవ్

తెలుగు కార్టూన్లకూ, కార్టూనిస్టులకూ, కార్టూన్ ఇష్టులకూ పితామహులు, పెద్ద దిక్కు మన జయదేవులవారే. తమ ఐడియాలను జయదేవుల వారి బొమ్మల్లో చూసుకుంటే.....వావ్... ఆ ఆనందం వర్ణనాతీతం ఎవరికైనా....ఐడియా ఏదైనా, ప్రజంటేషన్-పర్స్ పెక్టివ్ లతో ఎంత అందంగా తీర్చిదిద్దొచ్చో ఔత్సాహిక కార్టూనిస్టులకు అనుసరణీయంగా  ఉండడానికి శ్రీ జయదేవ్ గారు ఈ అవకాశం కల్పిస్తున్నారు.

 

.

మరిన్ని శీర్షికలు
navvunaluguyugaalu