Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Dr.Ghajal Srinivas Appointed as brand ambassador for greetway america

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondichooddam

నటించిన తొలి తెలుగు సినిమాతోనే హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న బెంగాలీ భామ చిన్నప్పటి ఫొటో ఇది. అందానికి చిరునామా అయినప్పటికీ కెరీర్‌ని చక్కదిద్దుకోలేకపోయిన ఆ హీరోయిన్‌ ఓ వివాదంతో వార్తల్లో వ్యక్తి అయ్యింది. బాల నటిగా ఓ బాలీవుడ్‌ సినిమాలో నటించింది. ఇప్పుడూ బాలీవుడ్‌ సినిమాలకే పనిచేస్తోంది. తెలుగు తెరపై కనిపించడంలేదు. ఇంత హింట్‌ ఇచ్చినా ఆమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌ మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు