Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sri varaha kshetram

ఈ సంచికలో >> శీర్షికలు >>

వంకాయ పచ్చడి - -పాలచర్ల శ్రీనివాసు

.కావలిసినపదార్ధాలు: వంకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు,  కరివేపాకు, చింతపండు, పసుపు, ఉప్పు, ఆవాలు, మెంతులు,

తయారుచేసే విధానం: ముందుగా బాణలిలో నూనె వేసి ఆవాలు, మెంతులు, పచ్చిమిర్చి, వంకాయలు, వేసి తరువాత చింతపండు, కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసి మూతపెట్టాలి. బాగా మగ్గిన తరువాత చల్లార్చి మిక్సీ చేయాలి. అంతే వంకాయ పచ్చడి రెడీ...

మరిన్ని శీర్షికలు