Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అంతుపట్టని జ్వరం? - Dr. Murali Manohar Chirumamilla

జ్వరం రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వైరస్, బ్యాక్టీరియా వల్ల వచ్చే ముందు తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నాలుక చేదుగా తయారు అవుతుంది. శరీరంలో జీవక్రియల వేగం పెరుగుతుంది. దీంతో ఒంట్లో వేడి, బడలిక ఒక్కసారిగా పెరిగి పోతాయి. ఫలితంగా శక్తి వనరులు, పోషకాల అవసరం పెరుగు తుంది. చెమట ఎక్కువగా పట్టి ఒంట్లో నీరు తగ్గటమే కాదు. మాంసకృత్తులూ తగ్గిపోతాయి. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ద అవసరం. జ్వరం వచ్చినపుడు ఏ ఆహారం తీసుకోవాలి, ఎలాంటి చికిత్స అవసరమో పరిష్కారాలు సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. శ్రీ. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు.  

మరిన్ని శీర్షికలు
avee ivee