Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

పచ్చిమిర్చి రోటి పచ్చడి - పి . శ్రీనివాసు

కావలిసినపదార్ధాలు: పచ్చిమిర్చి, మెంతులు, అవాలు, కొత్తిమీర, చింతపండు, ఉప్పు, నూనె

తయారుచేసేవిధానం: ముందుగా బాణలిలో నూనె వేసి అది కాగాక ఆవాలు, మెంతులు వేసి అవి వేగాక  పచ్చిమిర్చి, చింతపండు వేసి బాగా వేగనివ్వాలి. తరువాత కొత్తిమీర వేసి స్టవ్  కట్టేయాలి. చల్లారాకా మిక్సీలో వేసి ,ఉప్పుకూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పచ్చడిని వేడి వేడి అన్నంతో తింటే ఆహా ఏమిరుచిగా వుంటుందో తెలుసా..  మీకు...!  ట్రై చేసి చూడండి..

మరిన్ని శీర్షికలు