Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆకలి తగ్గిందా? - Dr. Murali Manohar Chirumamilla

ఆకలి లేకపోవడం అనేది మనం చాలా మందిలో చూస్తూనే ఉంటాము. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. భోజనం చేయడానికి చాలా మారం చేస్తుంటాము. దాంతో పిల్లల్లో న్యూట్రీషయన్ లోపం ఏర్పడుతుంది. దాని ద్వారా పిల్లల్లో వ్యాధినిరోధకశక్తి త్వరగా తగ్గి వివిధ రకాల జబ్బులను ఎదుర్కోవల్సి వస్తుంది.  కొన్ని నేచురల్ గా అందుబాటులో ఉండే హోం రెమెడీలను ఉపయోగించడం వల్ల ఆకలి పెరుగుతుంది ఎలాంటి చికిత్స అవసరమో పరిష్కారాలు సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. శ్రీ. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు. 

మరిన్ని శీర్షికలు
avee ivee