Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajayadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

కోడి గుడ్డు బూరి కూర - -పాలచర్ల శ్రీనివాసు

కావలిసినపదార్ధాలు: కోడిగుడ్లు, నూనె , ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాట, పసుపు, ఉప్పు, కారం కొత్తిమీర

తయారుచేసేవిధానం: ముందుగా బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి కొంచం వేగాక టమాటాలు వేసి తరువాత పసుపు, ఉప్పు, కారం వేసి 10 నిముషాలు  మూతపెట్టివుంచాలి. తరువాత కోడిగుడ్లను ఈ మిశ్రమం లో కొట్టి కదల్చకుండా మూతపేట్టాలి. 10 మినుషాల తరువాత మూతతీసినట్లైతే అవి బూరెల్లా ఉబ్బుతాయి. వాటిని ఒక్కొక్కటి విడివిడి పీసెస్ గా గంటె తో కట్ చేసి  తిప్పి వేయాలి. అప్పుడు ఇరువైపులా బాగా వేగుతుంది. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ కట్టేయాలి. వేడివేడి కోడిగుడ్డు బూరికూర రెడీ...  

మరిన్ని శీర్షికలు
sahiteevanam