Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rudramadevi colourfull

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondichooddam

ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టగలరేమో ప్రయత్నించి చూడండి. టాలీవుడ్‌ టాప్‌ హీరోల్లో ఒకడైన యంగ్‌ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. డాన్సులేస్తే థియేటర్‌ దద్దరిల్లాల్సిందే. విజిలేస్తే మాస్‌ రెచ్చిపోవాల్సిందే. పవర్‌ఫుల్‌ ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చినా హీరోగా తనకంటూ సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ సంపాదించుకున్న ఈ హీరో ఎవరో ఇంకా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka