Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
adi sankaracharyulu

ఈ సంచికలో >> శీర్షికలు >>

ములక్కాడ పులుసు - పి . శ్రీనివాసు

కావలిసినపదార్ధాలు:
ములక్కాడలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చింతపండు రసం, కొత్తిమీర, ఉప్పు

తయారుచేసే విధానం: ముందుగా బాణలిలో నూనె వేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి తరువాత ములక్కాడలు, ఉప్పు, పసుపు, కారం కూడా వేసి పది నిముషాలు మూతపెట్టిఉంచాలి. తరువాత చింతపండు రసాన్ని పోసి 10 నిముషాలు మూతపెట్టాలి. చివరగా కొత్తిమీర వేయాలి. అంతే వేడివేడి ములక్కాడ పులుసు రెడీ..! 

మరిన్ని శీర్షికలు
sahiteevanam