Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
raj Tarun is best

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టగలరేమో ప్రయత్నించి చూడండి. తెలుగు ప్రేక్షకుల్ని అలరించి, బాలీవుడ్‌ సినిమాలు చేసుకుంటోన్న ఓ క్యూటీ అండ్‌ హాటీ చిన్నప్పటి ఫొటో ఇది. నవ్వితే బుగ్గలు సొట్టపడటం ఈ బ్యూటీ స్పెషాలిటీ. ఇంతచెప్పాక కూడా ఈమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యొద్దు, కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు