Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tollywood with new look

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam
ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో చెప్పుకోండి చూద్దాం. టాలీవుడ్‌లో ఓ యంగ్‌ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. ఈ హీరో విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఈ మధ్యనే ఓ కమర్షియల్‌ హిట్‌ కూడా అందుకున్నాడు. సినీ రంగంలో తోటి యంగ్‌ హీరోలతో స్నేహ సంబంధాలు ఇతను కలిగి ఉంటాడు. అతనంటే అందరికీ ఇష్టం కూడా. ఇంత చెప్పాక కూడా ఇతనెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు