Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
dasara

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondichooddam
ఫొటోలోని చిన్నారి ఇప్పుడో అందాల తార. వయసు మీద పడ్డా వన్నె తరగని అందం ఆమె సొంతం. తెలుగు, తమిళ సినిమాల్లో రాణించిన ఈ అందాల సుందరి బాలీవుడ్‌ తెరపైనా నెంబర్‌ వన్‌ అనిపించుకుంది. కొన్నాళ్ళు సినిమాలు మానేసినా తిరిగి సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారంటేనే ఆమెకున్న క్రేజ్‌ అర్థం చేసుకోవచ్చు. ఆమె ఎవరో ఇంకా గుర్తుపట్టలేకపోతే కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు