Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tripura as it is follow mayuri

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam
ఫొటోలో ఉన్నదెవరో కనుక్కోండి చూద్దాం. ఇద్దరు తెలుగు సినీ రంగంలో ఓ ప్రముఖ కుటుంబం నుంచి వచ్చిన హీరోలే. ఒకరు ఆల్రెడీ హీరోగా ప్రూవ్‌ చేసుకోగా, ఇంకొకరు హీరోగా సత్తా చాటడానికి దూసుకొస్తున్నాడు. అయితే ఫొటోలో మరీ చిన్నగా కనిపిస్తున్న బుడతడు ఆల్రెడీ చిన్నప్పుడే సినిమాల్లో నటించేశాడు. ఇంత హింట్‌ ఇచ్చాక వీరిద్దరూ ఎవరో చెప్పడం చాలా తేలిక. అయినా కష్టపడుతున్నారా? కష్టపడకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు