Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
that is allu arjun.

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం:

cheppukondi chooddam
 
ఫొటోలోని ఈ కుర్రాడు ఇప్పుడు సూపర్‌ స్టార్‌. హీరో అంటే ఇలా ఉండాలి. డాన్సులంటే ఇలా చేయాలి. యాక్షన్‌ చేస్తే దద్దరిల్లిపోవాలి. ఇవన్నీ ఆ హీరో సినిమా చూస్తే అభిమానులకు కలిగే భావాలి. యావత్‌ భారతదేశాన్నీ తన ఫిజిక్‌తో, తన డాన్సులతో, తన యాక్షన్‌తో ఊపేస్తున్న ఆ హ్యాండ్సమ్‌ హంక్‌ ఎవరో చెప్పగలరా.? లేదంటే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు