Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
allu arjun comminig with biggest sensation movie

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam
టాలీవుడ్‌లో యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. డాన్సులేస్తే శరీరంలో ఎముకలు అతనికి ఉన్నాయో లేదో డౌట్‌ చూసే ప్రేక్షకులకి. డాన్సుల్లో అతని వేగానికి హీరోయిన్లే షాకైపోతారు. ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచే వచ్చిన ఈ యంగ్‌ హీరో ఆన్‌ స్క్రీన్‌ ఎనర్జీ సింప్లీ సూపర్బ్‌. ఆ యంగ్‌ హీరో ఎవరో ఇంకా గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యొద్దు, కిందనున్న లింక్‌ని క్లిక్ మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు