Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
increased trisha demand

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam
 
ఫొటోలో ఉన్నదెవరో తెలుసా? ఇప్పుడు హీరోయిన్‌గా టాప్‌ పొజిషన్‌లో ఉన్న హీరోయిన్‌ చిన్నప్పటి ఫొటో ఇది. మొదట్లో గ్లామరస్‌ పాత్రలకే పరిమితమైనా, ఇప్పుడు ఆమె తప్ప ఇంకొకరు చేయలేని సినిమాలు వస్తున్నాయి. 'ప్రత్యేక' చిత్రాలకు ఆమె తప్ప ఇంకెవరూ సాటిరారని దర్శకులు, నిర్మాతలు అంటున్నారు. ఎన్ని కోట్లయినా ఖర్చుపెట్టేందుకు సిద్ధపడి ఆమెతో సినిమాలు తీస్తున్నారంటే ఆమె స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఆమె ఎవరో తెలుసుకోలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి. 


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు