Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ready to  release bagavad ramanujulu

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam
 
టాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ కొట్టిన సెన్సేషనల్‌ హీరోయిన్‌ చిన్నప్పటి ఫొటో ఇది. తెలుగు సినిమాలతో పాపులర్‌ అయిన ఈ భామ, కొన్నాళ్ళ నుంచి తెలుగు తెరకు దూరమైపోయింది. గ్లామర్‌ అంటే ఆమె పేరే గుర్తుకొస్తుంది. డాన్స్‌ అంటే ఆమె అంత స్టైలిష్‌గా ఇంకెవరూ చెయ్యలేరనడం అతిశయోక్తి కాదు. నడుము అందంతో కుర్రాళ్ళను పడగొట్టేసిన ఆ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు