Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
that is srimantudu

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam
ఫొటోలో ఉన్నదెవరో తెలుసా? ఓ స్టార్‌ హీరో యంగ్‌ ఏజ్‌లో ఉన్నప్పటి ఫొటో ఇది. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు ఆయన. స్టయిల్‌లో ఆయన రూటే సెపరేటు. టాలీవుడ్‌ నాలుగు టాప్‌ స్టార్స్‌లో ఒక స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న ఆ హీరో, విభిన్న కథా చిత్రాల వైపు మొగ్గు చూపుతూ, ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు. ఆయనగారి తండ్రి ప్రముఖ నిర్మాత కూడా. ఇంత హింట్‌ ఇచ్చినా అతనెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు