Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
raj tarun ready for double hatric

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam
ఫొటోలో క్యూట్‌ క్యూట్‌గా నవ్వుతున్న చిన్నారి ఎవరో తెలుసా? తెలుగులో ఓ ప్రముఖ హీరోయిన్‌ చిన్నప్పటి ఫొటో ఇది. తమిళంలో సినిమాలు చేసింది, హిందీలో కూడా సినిమాలు చేస్తోంది ఆ భామ. కెరీర్‌లో ఫర్వాలేదన్పించుకునే విజయాలు తప్ప, సూపర్‌ హిట్స్‌ లేకపోయినా తెలుగులో ప్రముఖ హీరోయిన్‌గా హల్‌చల్‌ చేసింది. ఈ హింట్‌ కూడా సరిపోకపోతే, ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam