Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
veekshanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

బెండకాయ - కోడిగుడ్డు కూర - పి. శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు: ఉల్లిపాయ, బెండకాయలు, పచ్చిమిర్చి, ఉడికిన కోడి గుడ్డు, చింతపండు రసం, కారం, పసుపు, ఉప్పు

తయారుచేసే విధానం: ముందుగా బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి వేగాక బెండకాయలను, కారం, పసుపు, ఉప్పు, ఉడికిన కోడిగుడ్డును కూడా వేసి చివరగా చింతపండు రసాన్ని పోయాలి. 10 నిముషాలు మూతపెట్టాలి. అంతే ఎంతో రుచిగా వుండే బెండకాయ కోడిగుడ్డు కూర రెడీ.. 

మరిన్ని శీర్షికలు
Eye Pain | కంటి నొప్పి | Ayurvedic Treatment | Dr. Murali Manohar Chirumamilla, M.D.