Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
small screen beauty

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఓ స్టార్‌ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. అతి తక్కువ వయసులోనే స్టార్‌ డమ్‌ సంపాదించుకున్నాడీ హీరో. బాల నటుడిగానే తన ప్రతిభను చాటుకున్న ఈ హీరో డాన్సులేశాడంటే థియేటర్‌ దద్దరిల్లిపోవాల్సిందే. టాలీవుడ్‌ టాప్‌ 5 హీరోల్లో ఒకడితడు. ఇతని సినిమా వస్తోందంటే సినీ వర్గాల్లో అంచనాలకు హద్దే ఉండదు. ఓ సినీ కుటుంబం నుంచి వచ్చాడీ యంగ్‌ హీరో. ఇంత చెప్పాక కూడా ఫొటోలో ఉన్నదెవరో చెప్పలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు