Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cartoon exhibition

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆవ పాలకూర - బన్ను

కావలిసిన పదార్ధాలు : 

పాలకూర, నూనె, ఎండుమిర్చి, పోపుదినుసులు, ఆవాలు, పసుపు, ఉప్పు, కారం  

తయారుచేసే విధానం: ముందుగా పాలకూర నీళ్ళల్లో ఉడకబెట్టాలి. తరువాత చల్లారాకా మిక్సీలో గ్రైండ్ చేసి , తరువాత స్టవ్ వెలిగించి బాణలిలో నూనె వేయాలి. పోపుదినుసులు, ఎండుమిర్చి వేసి మెత్తగా రుబ్బుకున్న పాలకూర మిశ్రమాన్ని అందులో వేసి ఉప్పు, పసుపు, కొద్దిగా కారం వేసి నూనె తేలే వరకు వుడికించాలి. ఈలోగా ఆవాలను మెత్తగా దంచి ముద్దగా చేసి ఉడికే పాలకూరలో వేసి కలపాలి. అంతేనండీ వేడి వేడి ఆవ పాలకూర  రెడీ...    

మరిన్ని శీర్షికలు
wacom tablet