Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Shoulder Pain and Ayurvedic Treatment in Telugu | భుజం నొప్పికి ఆయుర్వేద చికిత్స | Dr. Murali

ఈ సంచికలో >> శీర్షికలు >>

వెల్లుల్లి చిక్కుడు - పి . శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు: చిక్కుడు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు, కారం, పసుపు, ఉప్పు

తయారుచేసే విధానం: ముందుగా కుక్కర్ లో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేగాక చిక్కుడుకాయను వేసి పసుపు, ఉప్పు, కారం వేసి కొన్ని నీళ్ళు పోసి 10 నిముషాలు మూతపెట్టాలి. 2 విజిల్స్ వచ్చేలోగా వెల్లుల్లిపాయలను, జీలకర్ర మెత్తగా నూరి ముద్దగా చేసి వుంచాలి. చివరగా నూరిన వెల్లుల్లి ముద్దను వేసి కలిపాలి. ఘుమఘుమలాడే వెల్లుల్లి చిక్కుడు రెడీ..! 

మరిన్ని శీర్షికలు
himagiri kailasa darshanam