Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
soggadi celebrations...

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఓ ప్రముఖ హీరో తనయుడి చిన్నప్పటి ఫొటో ఇది. తండ్రి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని తెలుగులో ప్రముఖ హీరోగా వెలుగుతున్నాడీ ఒకప్పటి బుడతడు. అన్నతో సవాల్‌ చేస్తున్నాడు. చిన్నప్పుడే చిచ్చరపిడుగు అనిపించుకుని ఇప్పుడు హ్యాండ్సమ్‌ హీరోగా టాలీవుడ్‌లో మకుటంలేని మహారాజుగా వెలుగుతున్నాడు. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఇతనెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు