Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
humour interview

ఈ సంచికలో >> శీర్షికలు >>

కోడిగుడ్డు జున్ను కూర - పి . శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు: కోడిగుడ్లు, కారం, ఉప్పు, పసుపు, మిరియాలపొడి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, మసాలాపొడి, నూనె

తయారుచేసే విధానం: ముందుగా కోడిగుడ్లను పగులగొట్టి వాటి సొనను  గిన్నెలో వేసీందులో ఉప్పు, మిరియాల పొడిని వేసి కుక్కర్ లో 10 నిముషాలు ఉడకబెట్టాలి. తరువాత బాణాలిలో నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కారం, పసుపు, ఉప్పు టమాటాలు వేసి కొద్దిగా నీళ్ళుపోసి మూతపెట్టాలి. ఈలోగా ఉడికిన కోడిగుడ్లను కత్తీతో కోసి ముక్కలుగా చేయాలి. వాటిని ఉడికిన టమాట మిశ్రమంలో వేసి కలిపి మసాలపొడిని వేసి చివరగా కొత్తిమీర వేయాలి. అంతే కోడిగుడ్డు జున్ను కూర రెడీ..       

మరిన్ని శీర్షికలు
Childhood asthma | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)