Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nani's trailer is excellent

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

బ్యాక్‌గ్రౌండ్‌ ఏమీ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి, నటుడిగా పేరుతెచ్చుకుంటున్న యంగ్‌ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. క్లాస్‌ అయినా మాస్‌ అయినా మనోడికి ఫ్యాన్స్‌ అవ్వాల్సిందే. అందరికీ అత్యంత సన్నిహితుడు. నటనకు ప్రాధాన్యమున్న ప్రయోగాత్మక చిత్రాలు అతన్ని వెతుక్కుంటూ వస్తాయి. నవ్విస్తాడు, కంటతడిపెట్టిస్తాడు. ఏదైనా చేయగలడు. ఇటీవలే పెద్ద హిట్‌ కొట్టి, ఇంకో హిట్‌కి రెడీ అయిపోయాడు. ఇంత చెప్పాక కూడా అతనెవరో తెలియకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు