Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bunny look super

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondichooddam

ఫొటోలో ఉన్నది ఓ యంగ్‌ హీరో చిన్నప్పటి ఫొటో ఇది. ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చాడు. బాల నటుడిగా పెద్ద సక్సెస్‌ అందుకున్నాడు. ఆ తర్వాత గ్యాప్‌ తీసుకుని హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. టాలీవుడ్‌కి ఇంకో అందగాడొచ్చాడనేంతలా అమ్మాయిల గుండెల్ని కొల్లగొట్టేశాడీ యంగ్‌ హీరో. డాన్సుల్లో ఫ్యామిలీ హిస్టరీని తిరగరాసేశాడు కూడా. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఇతనెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యొద్దు. కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించెయ్యండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు