Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
himagiri kailasa darshanam 9th part

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఆనెలు - Dr. Murali Manohar Chirumamilla

అరికాళ్ళలో ఆవగింజంత పరిమాణంలో మొదలై అంతకంతకు  పెరిగి దాదాపు కందిగింజ కంటే పెద్దగా తయారయ్యే ఆనెలు ప్రత్యేకంగా నొప్పి కలిగించకపోయినా గట్టిగా స్పర్శ లేకుండా తయారై ఇబ్బంది కలిగిస్తాయి. కొంతమంది వీటిని పెరిగినకొద్దీ బ్లేడు తో కోసేయడం చేస్తుంటారు. అది చాలా పొరపాటు. అలా చేసిన కొద్దీ మరింత పెరగడమే కాక పొరపాటున ఆనె చివరికీ బ్లేడు తగిలినా సెప్టిక్ అయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఇలాంటి సొంత వైద్యాలు పై పై చికిత్సలు అస్సలు మంచివి కావు. అసలివి ఎందుకొస్తాయో మూలాలు తెలుసుకొని శరీరం లోపలి నుంచి చికిత్స చేయించుకుంటే మంచిదంటున్నారు  ప్రముఖ ఆయుర్వేద వైద్యులు శ్రీ. ప్రొ. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు. శాశ్వతంగా వీటిని నిర్మూలించవచ్చంటున్నారు. ఎలాగో ఈ క్రింది వీడియో లో చూసి తెలుసుకోండి.  

మరిన్ని శీర్షికలు
veekshanam