Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
himagiri kailasa darshanam 10th  part

ఈ సంచికలో >> శీర్షికలు >>

చికెన్ పాక్స్ - Dr. Murali Manohar Chirumamilla

ఆధునిక వైద్య పరిభాషలో చికెన్ పాక్స్ గా పిలవబడే అమ్మవారు/ఆటలమ్మ కేవలం వ్యాధి అనిగానీ, రుగ్మత అని గానీ చెప్పలేం. ఎందుకంటే ఇది తరతరాల నమ్మకాలతో ముడిపడి ఉన్న అంశం. ఏవైనా మందులు తీసుకోవాలా, లేదా అనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అందరికీ ఆమోద యోగ్యమైన చక్కటి పరిష్కారాలను సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు శ్రీ ప్రొ. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు.

మరిన్ని శీర్షికలు
Dondakaya Pachadi - దొండకాయ పచ్చడి