Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

నిమ్మపెసరపప్పు - పి.శ్రీనివాసు

కావలిసినపదార్ధాలు: పెసరపప్పు, నిమ్మకాయలు, ఉప్పు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర 

తయారుచేసేవిధానం: ముందుగా పెసరపప్పును ఉడికించి పెట్టుకోవాలి. తరువాత అందులో సరిపడినంత ఉప్పువేసి నిమ్మకాయ రసాన్ని పోసి కలపాలి. తరువాత బాణలిలో నూనె వేసి పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి అవి బాగా వేగాకా ఉడికిన పెసరపప్పు ఇందులో వేయాలి. చివరగా కొత్తిమీర వేయాలి. అంతే వేడి వేడి 
నిమ్మపెసరపప్పురెడీ..!  

మరిన్ని శీర్షికలు