Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
samanta feel senmentally...

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondichooddam

ఫొటోలోని క్యూట్‌ క్యూట్‌ చిన్నారి ఇప్పుడు ఓ పెద్ద హీరోయిన్‌. తొలి సినిమాతోనే తెలుగులో పెద్ద హిట్‌ కొట్టింది. తమిళంలో సెటిలైపోయిందిగానీ లక్కీ మస్కట్‌గా తెలుగు సినీ పరిశ్రమ నుంచి ప్రశంసలు అందుకుంటోంది ఈ బ్యూటీ. సక్సెస్‌ రేట్‌ ఎక్కువ, ఫెయిల్యూర్స్‌ తక్కువ. తెలుగు సినిమానే హీరోయిన్‌గా గుర్తింపునిచ్చినా, తమిళ సినీ పరిశ్రమ ఆదరణతో అక్కడే సెటిలైపోయింది. సినీ రంగ ప్రవేశం మాత్రం బాలీవుడ్‌తోనే జరిగింది. ఈ బ్యూటీ ఎవరో ఇంత హింట్‌ ఇచ్చినా గుర్తుపట్టలేకపోయారా? ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు