Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
megastar fitness improved with dance

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో చిన్నారిని గుర్తుపట్టగలరేమో ప్రయత్నించి చూడండి. తన అంద చందాలతో, తన మేని ఛాయతో తెలుగు తమిళ ప్రేక్షకులనే కాకుండా, హిందీ ప్రేక్షకుల్నీ అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఓ భారీ చిత్రంలో ఇటీవల నటించి తన ఫాలోయింగ్‌ పెంచుకున్న ఈ భామ, ఓ పెద్ద హీరో నటిస్తున్న విలక్షణ చిత్రంలోనూ అవకాశం కొట్టేసింది. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఈమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు