Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tamanna can't without

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో కనుక్కోండి చూద్దాం. మరీ చిన్నప్పటి ఫొటో కాదు ఇది. తెలుగు తెరపై అందాల విందు చేసినా సక్సెస్‌లు దక్కని ఓ అందాల భామ సినిమాల్లోకి రాకముందు ఫొటో ఇది. బాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ అయిపోయింది. డాన్సుల్లో మెరుపు తీగలా మారింది. తెలుగు సినిమాల్లో డాన్సులేయలేక ఇబ్బంది పడ్డా, బాలీవుడ్‌లో ఆమె వేస్తున్న డాన్సులు చూసి షాక్‌ తినవలసిందే. ఇంత హింట్‌ ఇచ్చినా ఆమె ఎవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు