Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nag says about her sons

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondi chooddam

ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం. అమ్మ నాన్న చేతుల్లో ఉన్న ఒకప్పటి ఈ చిన్నారులు ఇప్పుడు వెండితెరపై హీరోలుగా వెలిగిపోతున్నారు. సినిమా నేపథ్య కుటుంబం నుంచి వచ్చినా ఎవరికి వారే తమ తమ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. తమ ప్రత్యేకతను చాటుకుని, తారలుగా రాణిస్తున్న ఈ యంగ్‌ హీరోల్లో ఒకరు త్వరలో తెలుగు తెరపై స్ట్రెయిట్‌ సినిమా ద్వారా కనిపించనుండగా, ఇంకొకరు స్ట్రెయిట్‌ తెలుగు సినిమా కోసం ఎదురుచూస్తుండడం జరుగుతోంది. ఇందులో ఓ హీరో సినిమా హీరోయిన్‌నే పెళ్ళాడాడు. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా వీరెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు