Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Kidney Stones and Ayurveda Remedies in Telugu by Dr. Murali Manohar Chirumamilla, M.D.

ఈ సంచికలో >> శీర్షికలు >>

పచ్చి మామిడికాయ పచ్చడి - పి . శ్రీనివాసు

కావలిసిన పదార్ధాలు: మామిడికాయ ముక్కలు, ఆవ పొడి, వెల్లుల్లిపాయలు, కారం, నువ్వుల నూనె,మెంతులు 

తయారుచేసే విధానం: ముందుగా గిన్నెలో నువ్వుల నూనె పోసి అందులో కారం, ఆవ పొడి, వెల్లుల్లిపాయలు, మెంతులు ఉప్పు వేసి బాగా కలిపి చివరగా మామిడికాయ ముక్కలను వేసి కలపాలి. ముందుగానే ఉప్పు సరిపడిందా  లేదా చూసుకోవాలి. రుచికరమైన పచ్చి మామిడికాయ పచ్చడి రెడీ..  

మరిన్ని శీర్షికలు
andam - chandam