Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tamanna inspiration anushka

ఈ సంచికలో >> సినిమా >>

చెప్పుకోండి చూద్దాం

cheppukondichooddam

ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం. ఓ ప్రముఖ నటుడి కుమారుడు. సినీ పరిశ్రమలో ఓ పెద్ద కుటుంబం నుంచి వచ్చి తనదైన ముద్ర వేశాడు. మాస్‌ సినిమాలకు పెట్టింది పేరు. డైలాగ్‌ డెలివరీలో ఆయన రూటే సెపరేటు. తన వారసుడ్ని కూడా వెండి తెరకు పరిచయం చేయనున్నారాయన. ఇంత హింట్‌ ఇచ్చాక కూడా ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టలేకపోతే ఆలస్యం చెయ్యకుండా కిందనున్న లింక్‌ని క్లిక్‌మనిపించండి.


ఇక్కడ, క్లిక్ చేయండి..

మరిన్ని సినిమా కబుర్లు